Friday, April 5, 2013
రిజిషే్ట్రషన్ సమయంలోనే "సర్వర్ డౌన్" లోవున్నా ఆప్ అయ్యేవరకూ ఓపిగ్గా వేచివున్న 2000 మంది ఐటి విద్యార్ధులు భారత ప్రభుత్వ తొలి Hackathon లో 12 వ ప్రణాళిక అమలులో ప్రజలచేతికి టెక్నాలజీ ని ఇవ్వడానికి ఉవ్విళ్ళూరుతున్నారు...
2017 తో ముగిసే పంచవర్షప్రణాళికా కాలంలో పేదరికం నిర్మూలన, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, విద్య-నైపుణ్యాల గుర్తింపు మెరుగుదల, ఇంధనం, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, పర్యావరణం మొదలైన విషయాల్లో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి?
సమాధానాల కోసం కేంద్ర ప్రణాళికా సంఘం దేశంలో మొదటిసారిగా ఏప్రిల్ 6,7 తేదీల్లో మొత్తం 32 గంటల పాటు "హాక్ థోన్" నిర్వహిస్తోంది. దీన్ని 2000 మందికి పైగా సాప్ట్ వేర్ డెవలపర్లయిన యువతీ యువకుల మహాసమ్మేళనం అనుకోవచ్చు.
వీరంతా ఒకేచోట వుండరు. ఢిల్లీ, ఆగ్రా, ముంబై, బెంగుళూరు, కాన్పూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఐఐటి, ఐఐఐటి, ఇతర ప్రతిష్టాత్మక ఐటి సంస్ధల విద్యార్ధులు వారివారి క్యాంపస్ లనుంచే ఇందులో పాల్గొంటారు.
రెండుదశల్లో పార్టిసిపెంట్స్ రిజిష్టే్రషన్ పూర్తయింది. 12 ప్రణాళికా లక్ష్యాలు వనరులు మొదలైన అన్ని వివరాలూ వున్న కౌ్లడ్/సర్వర్ ఏక్సెస్ ముందుగానే అవగాహన ఏర్పరచుకోడానికి ఇప్పటికే వారికి లభించింది.
ఆరో తేదీ ఉదయం 11గంటలకు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మాంటేక్ సింగ్ ఆహ్లూవాలియా సాంకేతిక సలహాదారు సాంపిటో్రడా, సెక్రటరీ సింధుశ్రీ కుల్హార్ వెబ్ కాస్ట్ లో ఉపన్యసిస్తారు. పార్టిసిపెంట్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తారు.
ఈ ఆవగాహన 12 ప్రణాళికా అమలులో ప్రజలకు సుళువుగా ఉపయోగపడేలా సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్, మొబైల్ ఫోన్లమీదకూడా పనిచేసే అప్లికేషన్లను డెవలపర్లు తయారు చేస్తారు.
"ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది" అంటే ఇదే!
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ డెవలప్ మెంటులో భారతీయ యువతీయువకుల స్ధానం 30 శాతం కంటే ఎక్కువే. ఇలాంటి నైపుణ్యాన్ని ప్రజాప్రయోజనాలకోసం వినియోగించుకోవాలన్న కేంద్రప్రణాళికా సంఘం ఆలోచన అభినందనీయం
దేశంలోనే మొదటి "సాంకేతిక నిపుణుల సమ్మేళనం (Hackathon) లో పాల్గొనడానికి ఉవ్విళ్ళూరుతున్న యువశక్తి రిజిష్టే్రషన్ కోసం ప్రయత్నంచిన ప్రతీసారీ 'సర్వర్ డౌన్' అన్న సమాధానం రావడమే చిన్న నిరుత్సాహమైంది.
ఫరవాలేదు ఏప్రయాణమైనా చిన్న అడుగుతోనే ప్రారంభమౌతుంది
(ఆసక్తి వుంటే ఈ లింకులుచూడండి)
data.gov.in/hackathon
or
follow the Planning Commission on
Twitter (@PlanComIndia)
and Facebook
(facebook.com/PlanComIndia).
First Ever Hackathon by the Planning Commission on 6-7 April
Sh. Montek Singh Ahluwalia and Sh. Sam Pitroda to deliver the opening address
More than 1900 participants at 10 locations across the country have registered for the first ever 32 hour Hackathon by the Planning Commission on the 12th Plan. The locations include University of Jammu, IIT Delhi, Delhi University, Aligarh Muslim University, IIT Kanpur, IIT Kharagpur, TISS Mumbai, IIIT Hyderabad, IISc Bangalore and IIT Madras.
The Hackathon will be held on 6th and 7th April, 2013. The opening address will be conducted via a webcast at 11 AM on 6th April by the Deputy Chairman of the Planning Commission, Sh. Montek Singh Ahluwalia, Adviser to PM, Sh. Sam Pitroda, and Secretary, Planning Commission, Smt. Sindhushree Khullar. The webcast can be viewed live by the public at webcast.gov.in/hackathon. To answer questions on the Hackathon, Sh. Montek Singh Ahluwalia and Sh. Sam Pitroda will be doing a live chat with BBC India via its Facebook page http://www.facebook.com/bbchindi.
Participants in the Hackathon will compete for prizes in three categories - mobile/web applications, infographics and short films. The sectors shortlisted for the Hackathon are Macroeconomic Framework, Health, Urban Development, Education and Skill Development, Energy, Agriculture and Rural Development, and Environment. Additionally, the Hackathon also features the unique “UnCover the Event” competition, where amateur event journalists will live-tweet, blog, and document the Hackathon. The winners of the best UnCover submissions will receive an audience with filmmaker, Shekhar Kapur.
For more information, please visit the 12th Plan Hackathon website at data.gov.in/hackathon or follow the Planning Commission on Twitter (@PlanComIndia) and Facebook (facebook.com/PlanComIndia).
*******
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment