Tuesday, September 23, 2014

రాజకీయ చర్చా బ్లాగులు ఎంతవరకూ అవసరం ?

ఈమధ్య బ్లాగుల్లో ఎటువంటి రాతలు ఉండాలి అనే చర్చలు సాగుతుండడం చూస్తున్నాం . ముఖ్యంగా రాజకీయ బ్లాగులు గత కొద్ది సంవత్సరాలుగా విజ్రుంభించి సాహిత్యం, కవిత, కథలు , వినోదం అనే రంగాల బ్లాగులను మింగేస్తున్నాయి .
ఒకప్పుడు బ్లాగులు అంటూ మొదలెడితే చాలా విషయాలగురించి చెప్పాల్సివస్తుంది
ప్రస్తుతం పనీ పాటా లేనివాళ్ళంతా రాజకీయ చర్చలకు తెరతీస్తున్నారు .
పొద్దున్న లెగిస్తే NTV నుండి టీవీ9 వరకూ అన్నిచోట్లా రాజకీయ చర్చలు చూసి కాసేపు రిలేక్స్ తీసుకుందామని బ్లాగులు చూస్తె ఇక్కడ మాలికలో కూడా ఇదే గోల .
ఎవడో ఒక ప్రశ్న వేస్తాడు వాడికి తట్టిన ఊహాజనిత ప్రశ్నతో ..దానికి మన గోళ్ళు గిల్లుకుంటున్న తలకాయలు కామెంట్లు రాయడం మొదలెడతారు
వారు మంచి బ్లాగులలో ఒక్క కామెంట్ రాయరు
కేవలన్ ఈ ప్రజ అనబడే బ్లాగుకే పుట్టుకొచ్చిన డూప్లికేట్ లు వీళ్ళు ..అదో మార్క్సిజం బ్లాగు
వీరి మధ్యలో దూరామా ఇక అంతే
మనతో బంతాట ఆడుకుంటారు
మాలిక వారూ దయచేసి ప్రజ అనబడే చెత్త బ్లాగును తొలగించండి
మా మనోభావాలను నిలబెట్టండి
ఆ బ్లాగు చూసే ఆ పదిమందీ డైరక్ట్ గ చూస్తారులే
మీరు మాత్రం వారికోసం మా బుర్ర పాడుచెయ్యకండి

No comments:

Post a Comment