ప్రస్తుత తరుణంలో తెలంగాణా రాకపోతే ఇంకెప్పుడూ రాదు. కనుక కాంగ్రెస్ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి . ఇప్పుడు సీమంధ్రలో ఓడినా ఎన్నటికీ నిలిచి ఉండేది కాంగ్రెస్ ఒక్కటే. ఇది సత్యం.
బీజీపీ అవకాశవాదం ఎంతోకాలం నిలువలేదు . తెలుగుదేశం వంద నాల్కల పార్టీ . వైకాపా అసలు పార్టీనే కాదు. కిరణ్ కోరిక మేరకు తెలంగాణా ఇవ్వాలి
బీజీపీ అవకాశవాదం ఎంతోకాలం నిలువలేదు . తెలుగుదేశం వంద నాల్కల పార్టీ . వైకాపా అసలు పార్టీనే కాదు. కిరణ్ కోరిక మేరకు తెలంగాణా ఇవ్వాలి
No comments:
Post a Comment