Monday, December 16, 2013

ఈ తరుణంలో విభజనను ఆపే శక్తీ ఉన్నది చంద్రబాబుకే

అసెంబ్లీకి బిల్లు కూడా వచ్చింది. చర్చ జరగాల్సి ఉంది . కానే చంద్రబాబు
రాజస్తాన్ పర్యటనలో ఉన్నారు. చూసేందుకు ఇది సీమంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా
అనిపించవచ్చు .కానీ బాబు వ్యూహం ఎలాగైనా తెలంగాణాను ఆపడం.
బీజేపీతో బాబు తీవ్రంగా సమాలోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ కూడా ఎదో ఓ
మెలిక పెట్టి తెలంగాణా బిల్లు ఆపే అవకాసం గురించి ఆలోచిస్తున్నది.. ఆ
విధంగా చూస్తె సీమంధ్రలో తెలుగుదేశానికి లాభం కలుగడం ఖాయం. మోడీ జపంతో
అటు తెలంగాణా లో కూడా ఎంతో కొంత లాభం కలిగే అవకాసం ఉంది .తద్వారా తతుపరి
బీజేపీ ప్రభుత్వం సరియైన తెలంగాణా ఇస్తుందని ప్రజలను నమ్మించే అవకాసం
ఉంది.
నిజానికి ఇప్పుడు తెలంగాణా ఇస్తే బీజేపీకి రాష్ట్రంలో ఏమీ లబ్ది కలిగే
అవకాసం ఎలాగూ లేదు..
కనుక బాబు మాత్రమె తెలంగాణా ఆపగలరు.. ఆపుతారు... ఇది నిజం

No comments:

Post a Comment