Saturday, February 8, 2014

నేను చూసిన వెబ్ సైట్ : సినిమా బ్లాగులకోసం

నేను ఒక వెబ్ సైట్ చూసాను. సినిమా పాటలు, వార్తలు ఉండే ఈ సైట్ చాలా విభిన్నంగా ఉంది .టాలీవుడ్ బ్లాగులలోని లింక్ లను ఒకచోట చూడొచ్చు మనం. తెలుగు పాటల కోసం గూగుల్ లో వెతకకుండానే ఇక్కడ నుండి వెతకొచ్చు.
మీరూ ఓసారి చూడండి : దాని పేరు tollyvud.com

Thursday, February 6, 2014

తెలంగాణా ఇప్పుడే రావాలి. లేకపోతె ఇక రాలేదు

ప్రస్తుత తరుణంలో తెలంగాణా రాకపోతే ఇంకెప్పుడూ రాదు. కనుక కాంగ్రెస్ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి . ఇప్పుడు సీమంధ్రలో ఓడినా ఎన్నటికీ నిలిచి ఉండేది కాంగ్రెస్ ఒక్కటే. ఇది సత్యం.
బీజీపీ అవకాశవాదం ఎంతోకాలం నిలువలేదు . తెలుగుదేశం వంద నాల్కల పార్టీ . వైకాపా అసలు పార్టీనే కాదు. కిరణ్ కోరిక మేరకు తెలంగాణా ఇవ్వాలి

Tuesday, February 4, 2014

See Naveen Peddada's new endorsement

See what's new with your LinkedIn connections
 
What are your connections up to?
Naveen Peddada
Naveen Peddada was endorsed by 3 people for Facebook, Journalism, Online Journalism, News Writing
You are receiving Network Updates Digest emails. Unsubscribe
This email was intended for BlogTeluguEStory naidu (--). Learn why we included this.
©2014 LinkedIn Ireland, Gardner House, Wilton Plaza, Wilton Place, Dublin 2, Ireland